Prathikadalo Song Lyrics - Salaar | Prabhas | Prasanth Neel |
Singer | ---- |
Composer | Ravi Basrur |
Music | Ravi Basrur |
Song Writer | Krishna Kanth (K.K) |
Prathikadalo Song Lyrics From Salaar :
Prathi gaathalo raakshasude
Himsalu Pedathaadu
Anachagane Pudathadu
Raaje Okadu
Shathruvune kadadherche
Panilo Mana Raaju
Himsalane Marigaadu
Manchini Mariche
Aa Neechudi Anthu Choosaadu
Pantham Tho Poraadi
Krodhamtho Maari Poyadu
Thaane oka rakkasudai
Saadhinche Gunam Undaali
Balavanthudaina edhirinchaali
Mee Orpu Nerpunika Chaataali
Gelavaali Ante Manninchaali
Kopam Mari Lopam Avvadhaa
Yuddhamaina Chiru
Navvuthone, Nuvu
Aapesichoopaali Raa
Nee Oppulalaa Migalaaliraa
Aa Shila Paine Oka Raathalaa
Nee Thappulalaa Cheragaali Raa
Aa Isukala Pai Oka Geetha Laa
Thalane Dinchey
Jagadaalake Pokuraa
Pagane Thunchey
Adhi Eppudoo Keeduraa
Nijamanu Dhairyam Andaraa
Karugunu Deham Kandaraa
Thelivi Tho Lokam Yelaraa
Nilabadaraa
Manadhanu Swaartham Veedaraa
Manishiki Maate Needaraa
Ichchina Maate Thappithe
Gelavavuraa
Kopam Mari Lopam Avadhaa
Yuddhamaina Chiru
Navvuthone, Nuvu
Aapesichoopaali Raa
Nee Oppulalaa Migalaaliraa
Aa Shila Paine Oka Raathalaa
Nee Thappulalaa Cheragaali Raa
Aa Isukala Pai Oka Geetha Laa
Prathikadalo Song lyrics in Telugu :
ప్రతి గాతలో రాక్షసుడే
హింసలు పెదతాడు
అనచగనే పుడతాడు
రాజే ఒకడు
శత్రువునే కడదేర్చే
పనిలో మన రాజు
హింసలనే మరిగాడు
మంచిని మరిచే
ఆ నీచుడి అంతు చూసాడు
పంథం తో పోరాడి
క్రోధంతో మారి పోయాడు
తానే ఒక రక్కసుడై
సాధించే గుణం ఉండాలి
బలవంతుడైన ఎదిరించాలి
మీ ఒర్పు నేర్పునిక చాటాలి
గెలవాలి అంటె మన్నించాలి
కోపం మరి లోపం అవ్వదా
యుద్ధమైన చిరు
నవ్వుతోనే, నువు
ఆపేసిచూపాలి రా
నీ ఒప్పులలా మిగలాలిరా
ఆ శిల పైనే ఒక రాతలా
నీ తప్పులలా చేరగాలి రా
ఆ ఇసుకల పై ఒక గీత లా
తలనే దించే జగదాలకే పొకురా
పగనే తుంచే అది ఎప్పుడూ కీదురా
నిజమను ధైర్యం అందరా
కరుగును దేహం కందరా
తెలివి తో లోకం ఏలరా
నిలబడరా
మనధను స్వార్థం వీదరా
మనిషికి మాటే నీదరా
ఇచ్చిన మాటే తప్పితే
గెలవవురా
కోపం మరి లోపం అవ్వదా
యుద్ధమైన చిరు
నవ్వుతోనే, నువు
ఆపేసిచూపాలి రా
నీ ఒప్పులలా మిగలాలిరా
ఆ శిల పైనే ఒక రాతలా
నీ తప్పులలా చేరాగాలి రా
ఆ ఇసుకల పై ఒక గీత లా
0 Comments