Bandhamele Lyrics | JAILER | P V N S Rohit Lyrics - P V N S Rohit
Singer | P V N S Rohit |
Composer | Anirudh Ravichander |
Music | Anirudh Ravichander |
Song Writer | Krishna Kanth |
Lyrics
Bandhamele Song Lyrics in English :
Bandhamele Bandhamele
Bandhamele Bandhamele
Andhamele, Ye Ye
Andhamaina Bandhamele
Kannavaade Ninu Kannavaade
Nannu Dhaate Ne Kannavaade
Nannu Dhaate, Ye Ye
Andhamaina Bandhamele
Bangarukonda Oopirive
Naa Peru Mose Thanayudive
Naa Gunam Pondhe Naa Jagame
Evariki Haani Thalanchavule
Neelo Choosaa Nanne
Naa Polike Needhi
Ne Nammuthaale
Chinni Thandri
Vinavaa Vinraavaa
Vinavaa Vinraavaa
Pogidenu Lokame
Brathukante Needhile
Shishuva Shishuva Raa Shishuva
Ninu Chooda Thanuvantha Nedilaa
Pulakinche Choodaraa
Bandhamele Bandhamele
Andhamaina Bandhamele
Bandhamele Ye Ye
Bandhamele Bandhamele
Andhamaina Kanna Bandhamele
Panchukunnaa Bandhamele
Bandhamele Ye Ye
Bandhamele Bandhamele
Tharaalika Paadukovaa
Thandri Bidda Gaadhale
Penchukunele Ooru
Nithyam Manalne
Simham Koona Janta Antu
Nannu Ninnu Polchuthunte
Santoshamese Ne Murisaale
Prema Petti Allukunna Goodu
Kalalaku Nidhile
Athishayam Adbhutham Idhile
Naa Maata Vinava, Vinaraava
Vinavaa Vinraavaa
Pogidenu Lokame
Brathukante Needhile
Shishuva Shishuva Raa Shishuva
Ninu Chooda Thanuvantha Nedilaa
Pulakinche Choodaraa
Bandhamele Bandhamele
Andhamaina Bandhamele
Bandhamele Ye Ye
Bandhamele Bandhamele
Andhamaina Kanna Bandhamele
Panchukunnaa Bandhamele
Bandhamele Ye Ye
Bandhamele Bandhamele
Bandhamele Song Lyrics in Telugu :
బంధమేలే బంధమేలే
బంధమేలే బంధమేలే
అందమేలే, ఏ ఏ
అందమైనా బంధమేలే
కన్నవాడే నిను కన్నవాడే
నన్ను దాటే నే కన్నవాడే
నన్ను దాటే… ఏ ఏ
అందమైనా బంధమేలే
బంగరుకొండా ఊపిరివే
నా పేరు మోసే తనయుడివే
నా గుణం పొందే నా జగమే
ఎవరికి హాని తలంచవులే
నీలో చూసా నన్నే
నా పోలికే నీది
నే నమ్ముతాలే
చిన్ని తండ్రి
వినవా వినరావా
వినవా వినరావా
పొగిడేను లోకమే
బ్రతుకంటే నీదిలే
శిశువా శిశువా రా శిశువా
నిను చూడ తనువంత నేడిలా
పులకించె చూడరా
బంధమేలే బంధమేలే
అందమైనా బంధమేలే
బంధమేలే ఏ ఏ
బంధమేలే బంధమేలే
అందమైనా కన్న బంధమేలే
పంచుకున్నా బంధమేలే
బంధమేలే ఏ ఏ
బంధమేలే బంధమేలే
తరాలిక పాడుకోవా
తండ్రి బిడ్డ గాధలే
పెంచుకునేలే ఊరు
నిత్యం మనల్నే
సింహం కూన జంట అంటూ
నన్ను నిన్ను పోల్చుతుంటే
సంతోషమేసే నే మురిసాలే
ప్రేమ పెట్టి అల్లుకున్న గూడు
కలలకు నిధిలే
అతిశయం అద్భుతం ఇదిలే
నా మాట వినవా, వినరావా
వినవా, వినరావా
పొగిడేను లోకమే
బ్రతుకంటే నీదిలే
శిశువా శిశువా రా శిశువా
నిను చూడ తనువంత నేడిలా
పులకించె చూడరా
బంధమేలే బంధమేలే
అందమైనా బంధమేలే
బంధమేలే ఏ ఏ
బంధమేలే బంధమేలే
అందమైనా కన్న బంధమేలే
పంచుకున్నా బంధమేలే
బంధమేలే ఏ ఏ
బంధమేలే బంధమేలే
0 Comments