Ticker

10/recent/ticker-posts

Love Dhebba Song Lyrics in Telugu & English - Nannaku Prematho | NTR | DSP |

Love Dhebba Song Lyrics - Nannaku Prematho | NTR | DSP | Singers - Deepak & Sravana Bhargavi


Love Dhebba Song Lyrics - Nannaku Prematho | NTR | DSP |
Singer Deepak & Sravana Bhargavi
Composer Devi Sri Prasad
Music Devi Sri Prasad
Song WriterChandrabose

Love Dhebba Lyrics in English :


Aasiyajhari abeeba
Mujhkule-ba ulfule-ba
Alelaba love debba

O pilla halle holle
Ne valla halle holle
Gundello halle holle
Cylinder ye pelinde

Oh rabba halle holle
Ne valla halle holle
Vompullo halle holle
Petrol bunke ponginde

Knife lanti ne navvuthotti na nidarantha..
Katta katta cut aayindhe
Rifle lanti choopu soki na siggu mottam
Fatta-fut aayinde

Alebba aelebba aelebba alebba
Bagundhe love dhebba
Alebba aelebba aelebba alebba
Bagundhe love dhebba

Nuvve naku muddhe isthe
Nalo unna kiss-o-meter
Bhallu bhallu bhallu mantu badhalayinde

Nuvve nannu vaateskunte
Nalo unna hug-o-meter
Bhaggu bhaggu bhaggu mantu mandipoyinde

Ne yeede halle holle
Grenade ayi halle holle
Brain antha halle holle
Dhada dhada ladindhe
Ne speed eh halle holle
Cyanide ayi halle holle
Sokantha halle holle gada bidayinde

Alebba aelebba aelebba alebba
Bagundhe love dhebba
Alebba aelebba aelebba alebba
Bagundhe love dhebba

Nuvvu nenu dhooramgunte
Ice bucket challenge la
Gaja gaja gaja gaja vanikinatundhe
Nuvvu nenu daggarakosthe
Juice bucket challenge la
Gaba gaba gaba gaba thaginatunde

Hey ne preme halle holle
Flight alle halle holle
Naapaine halle holle
Kuppa kuppa koolinde
Ne maate halle holle
Kite alle halle holle
Nanninka halle holle paipaiketinde

Alebba aelebba aelebba alebba
Bagundhe love dhebba
Alebba aelebba aelebba alebba
Bagundhe love dhebba


Love Dhebba Song Lyrics in Telugu :


ఆసియాఝరి అబీబా
ముజహ్కులే -బ ఉళ్ఫులే -బ
అలీలబ లవ్ దెబ్బ

ఓ పిల్లా హల్లే హొల్లే
నీ వల్ల హల్లే హొల్లే
గుండెల్లో హల్లే హొల్లే
సిలిండరే పేలిందే

ఓ రబ్బా హల్లే హొల్లే
నీ వల్ల హల్లే హొల్లే
ఒంపుల్లో హల్లే హొల్లే
పెట్రోల్ బంకే పొంగిదే

నైఫ్ లాంటి నీ నవ్వుతోటి
నా నిదరంతా కట్ట కట్ట కట్ అయ్యిందే
రైఫెల్ లాంటి
నీ చూపు సోకి నా
సిగ్గు మొత్తం ఫట్ట ఫట్ అయిందే

అలెబ్బా ఆయ్ లెబ్బ ఆయ్ లెబ్బ ఆయ్ లెబ్బ
బాగుందే లవ్ దెబ్బ
అలెబ్బా ఆయ్ లెబ్బ ఆయ్ లెబ్బ ఆయ్ లెబ్బ
బాగుందే లవ్ దెబ్బ

నువ్వే నాకు ముద్దే ఇస్తే
నాలో ఉన్న కిస్సోమీటర్
భల్లు భల్లు భల్లు మంటు బద్దలయిందే

నువ్వే నన్ను వాటేస్కుంటే
నాలో ఉన్న హాగ్గోమీటర్
భగ్గు భగ్గు భగ్గు మంటు మండిపోయిందే

నీ ఈడే హల్లే హొల్లే
గ్రానైడై హల్లే హొల్లే
బ్రెయిన్ అంతా హల్లే హొల్లే
దడ దడ లాడిందే
నీ స్పీడే హల్లే హొల్లే
సైనైడై హల్లే హొల్లే
సోకంతా హల్లే హొల్లే
గడబిడైందే

అలెబ్బా ఆయ్ లెబ్బ ఆయ్ లెబ్బ ఆయ్ లెబ్బ
బాగుందే లవ్ దెబ్బ
అలెబ్బా ఆయ్ లెబ్బ ఆయ్ లెబ్బ ఆయ్ లెబ్బ
బాగుందే లవ్ దెబ్బ

నువ్వు నేను దూరంగుంటే
ఐసుబకెట్ ఛాలెంజ్ లా
గజ గజ గజ గజ వనికినట్టుందే
నువ్వు నేను దగ్గరకొస్తే
జ్యూసుబకెట్ ఛాలెంజ్ లా
గబ గబ గబ గబ తాగినట్టుందే

ఏయ్ నీ ప్రేమే
హల్లే హొల్లే
ఫ్లైట్అల్లే హల్లే హొల్లే
నాపైనే హల్లే హొల్లే
కుప్ప కుప్ప కూలిందే
నీ మాటే హల్లే హొల్లే
కైటల్లె హల్లే హొల్లే
నన్నిట్టా హల్లే హొల్లే
పైపైకేత్తిందె

అలెబ్బా ఆయ్ లెబ్బ ఆయ్ లెబ్బ ఆయ్ లెబ్బ
బాగుందే లవ్ దెబ్బ
అలెబ్బా ఆయ్ లెబ్బ ఆయ్ లెబ్బ ఆయ్ లెబ్బ
బాగుందే లవ్ దెబ్బ



Love Dhebba Song Lyrics - Nannaku Prematho | NTR | DSP | Watch Video

Post a Comment

0 Comments