PEELINGS Telugu | Pushpa 2 The Rule | Allu Arjun, Rashmika, DSP Lyrics - Shankar Babu Kandukoori, Laxmi Dasa
Singer | Shankarr Babu Kandukoori,Laxmi Dasa |
Composer | Devi Sri Prasad |
Music | Devi Sri Prasad |
Song Writer | Chandrabose |
Peelings Song Lyrics in Telugu :
మల్లిక బన్నంటే అంబుకలా
కన్మున తుముకలో
అంబిలి పూనిలా నముకలో
పుంచిరి తుంబికలో
ముళ్ల మలార్ మణి చుండుకలో
నిన్ మణి చుండుకలో
తేన్ తెరేంజెతున్న వండుకలో
పూన్కినా తుండుకలో
అరుంటికోసారి యేడింటికోసారి
పావు తక్కువ పదింటికోసారి
పడుకుంటే ఓసారి మేల్కుంటే ఓసారి
ఏమి తోసక కూసుంటే ఓసారి
యేలు నొక్కుతుంటే ఓసారి ఓసారి
కాలు తొక్కుతుంటే ఓసారి ఓసారి
నువ్వు పక్కనుంటే ప్రతొక్కసారి
వచుండాయ్ పీలింగ్స్ ఊఁ
వచుండాయ్ పీలింగ్స్ ఊఁ
వచ్చి వచ్చి చంపేస్తుండాయ్ పీలింగ్స్
పీలింగ్స్ ఊఁ
వచుండాయ్ పీలింగ్స్ ఊఁ
వచుండాయ్ పీలింగ్స్ ఊఁ
వచ్చి వచ్చి చంపేస్తుండాయ్ పీలింగ్స్
పీలింగ్స్ ఊఁ
ఛీ అంటే ఓసారి పో అంటే ఓసారి
చాటు మాటుగా సై అంటే ఓసారి
పూలెడ్తే ఓసారి నాగలెడ్తే ఓసారి
సాదా సీదా చీర కట్టెత్తే ఓసారి
ఒళ్ళు ఇర్సుకుంటే ఓసారి ఓసారి
యిల్లు చిమ్ముతుంటే ఓసారి ఓసారి
నీళ్లు తోడుతుంటే నిజంగ ఓసారి
వచుండాయ్ పీలింగ్స్ ఊఁ
వచుండాయ్ పీలింగ్స్ ఊఁ
వచ్చి వచ్చి చంపేస్తుండాయ్ పీలింగ్స్
పీలింగ్స్ ఊఁ
మల్లిక బన్నంటే అంబుకలా
కన్మున తుముకలో
అంబిలి పూనిలా నముకలో
పుంచిరి తుంబికలో
ముళ్ల మలార్ మణి చుండుకలో
నిన్ మణి చుండుకలో
తేన్ తెరేంజెతున్న వండుకలో
పూన్కినా తుండుకలో
రోటి పచ్చడి నువ్వు నూరుతున్నప్పుడు
ఆ పైటతోటి సెమట నువ్వు తుడుసుకున్నప్పుడు
దండాన నీ సొక్క ఆరేస్తున్నప్పుడు
నీ వొంటి వాసన తెగ గుర్తొచ్చినప్పుడు
రెండు సేతుల నీ జుట్టు ముడిసినప్పుడు
దిండు కత్తుకొని పడుకున్నప్పుడు
అలసిపోయి నువ్వు ఆవలించినప్పుడు
వచుండాయ్ పీలింగ్స్ ఊఁ
వచుండాయ్ పీలింగ్స్ ఊఁ
వచ్చి వచ్చి చంపేస్తుండాయ్ పీలింగ్స్
పీలింగ్స్ ఊఁ
మల్లిక బన్నంటే అంబుకలా
అంబిలి పూనిలా నముకలో
ముళ్ల మలార్ మణి చుండుకలో
తేన్ తెరేంజెతున్న వండుకలో
తువ్వాలు తో నా తలను తుడిసినప్పుడు
నడుమ నడుమ నువ్వు నా నడుము తురిమినప్పుడు
అన్నం కలిపి నోట్లో ముద్ద పెట్టినప్పుడు
యెంగిలి మూఁతితో నువ్వు ముద్దు పెట్టినప్పుడు
సీర సెంగుని నువ్వు సవరించినప్పుడు
సాయం సేత్తో సెయ్యేసినప్పుడు
సొంత మొగుడు సెంత సిగ్గు పడినప్పుడు
వచుండాయ్ పీలింగ్స్ ఊఁ
వచుండాయ్ పీలింగ్స్ ఊఁ
వచ్చి వచ్చి చంపేస్తుండాయ్ పీలింగ్స్
పీలింగ్స్ ఊఁ
మల్లిక బన్నంటే అంబుకలా
కన్మున తుముకలో
అంబిలి పూనిలా నముకలో
పుంచిరి తుంబికలో
ముళ్ల మలార్ మణి చుండుకలో
నిన్ మణి చుండుకలో
తేన్ తెరేంజెతున్న వండుకలో
పూన్కినా తుండుకలో
Peelings Song Lyrics in English words :
Mallika Bannante Ambukala
Kanmun Tumukalo
Ambili Poonila Namukalo
Punchiri Tumbikalo
Mulla Malar Mani Chundukalo
Nin Mani Chundukalo
Then Therenjetunna Vandukalo
Poonkina Tundukalo
Aruntikosari Yedintikosari
Pavu Takkuva Padintikosari
Padukunte Osari Melukunte Osari
Emi Tosaka Kusunte Osari
Yelu Nokkuntunte Osari Osari
Kalu Tokkutunte Osari Osari
Nuvvu Pakkalunte Prathokasari
Vachunday Peelings Uu
Vachunday Peelings Uu
Vachchi Vachchi Champestunday Peelings
Peelings Uu
Vachunday Peelings Uu
Vachunday Peelings Uu
Vachchi Vachchi Champestunday Peelings
Peelings Uu
Chhi Ante Osari Po Ante Osari
Chatu Matuga Sai Ante Osari
Pooleltte Osari Nagaltte Osari
Saada Seedha Cheera Kattettte Osari
Ollu Irskuntunte Osari Osari
Illu Chimmutunte Osari Osari
Neellu Todu Tuntunte Nijanga Osari
Vachunday Peelings Uu
Vachunday Peelings Uu
Vachchi Vachchi Champestunday Peelings
Peelings Uu
Mallika Bannante Ambukala
Kanmun Tumukalo
Ambili Poonila Namukalo
Punchiri Tumbikalo
Mulla Malar Mani Chundukalo
Nin Mani Chundukalo
Then Therenjetunna Vandukalo
Poonkina Tundukalo
Roti Pachchadi Nuvvu Noorutunnappudu
Aa Paitatoti Semata Nuvvu Tudusukunnappudu
Dandana Nee Sokka Aarestunnappudu
Nee Vonti Vasana Tega Gurtocchinappudu
Rendu Setula Nee Juttu Mudisinnappudu
Dindu Kattukoni Padukunnappudu
Alasipoyi Nuvvu Avalinchinappudu
Vachunday Peelings Uu
Vachunday Peelings Uu
Vachchi Vachchi Champestunday Peelings
Peelings Uu
Mallika Bannante Ambukala
Ambili Poonila Namukalo
Mulla Malar Mani Chundukalo
Then Therenjetunna Vandukalo
Tuvvalu To Na Thala Ni Tudisinnappudu
Naduma Naduma Nuvvu Na Nadumu Turiminappudu
Annam Kalipi Notlo Mudda Pettinappudu
Yengili Muthito Nuvvu Muddu Pettinappudu
Seera Senguni Nuvvu Savarinchinnappudu
Sayam Setto Seyyesinappudu
Sonta Mogudu Senta Siggu Padinappudu
Vachunday Peelings Uu
Vachunday Peelings Uu
Vachchi Vachchi Champestunday Peelings
Peelings Uu
Mallika Bannante Ambukala
Kanmun Tumukalo
Ambili Poonila Namukalo
Punchiri Tumbikalo
Mulla Malar Mani Chundukalo
Nin Mani Chundukalo
Then Therenjetunna Vandukalo
Poonkina Tundukalo
0 Comments