Rooba Rooba Song Lyrics - Orange | Ram Charan | Lyrics - Shahil Hada, Chinmayee
Singer | Shahil Hada, Chinmayee |
Composer | Harris Jayaraj |
Music | Harris Jayaraj |
Song Writer | Vanamali |
Rooba Rooba Song Lyrics in English :
Rooba rooba hey rooba rooba
Rupam chusthe hai rabba
Tauba tauba hey tauba tauba
Tu hey meri mehabooba
Ayya yayyo ye mayo
Nee venta tarumutonde
Unnattundi nannedo vuupestonde
Santhoshamlo ee nimisham
pichekkinattu unde
Rooba rooba roo
Rooba rooba hey rooba rooba
Rupam chusthe hai rabba
Tauba tauba hey tauba tauba
Tu hey meri mehabooba
Inch duurame addunna
Ela undagalamantunde
Ninnu takamani tondara chese namadhe
Konte chestale chestunna
Thanem chesina kadanade
Entha sepu kalisunna aashe teerade
Ee aanandamlo sadaa undalanunde
Aamaikamlone madhe vuuregutonde
Neetho saage ee payanam
Aagena ika ye nimishamm
Rooba rooba hey rooba rooba
Rupam chusthe hai rabba
Tauba tauba hey tauba tauba
Tu hey meri mehabooba
Rekkalo chinattu untunde
Madhe telipo thuntunde
Reyi pagalu matladestunna chaalide
Navvu naku thega nachinde
Nadustunna kala nachinde
Ninnu veedi ye vaipuku aduge saagade
Hoo nuvvemantunna vinalanipistu unde
Roju nee vuuse kalalle panchutonde
Neetho vunte santhosham
Kaada nithyam naa sontham
Rooba rooba hey rooba rooba
Rupam chusthe hai rabba
Tauba tauba hey tauba tauba
Tu hey meri mehabooba
Ayya yayyo ye mayo
Nee venta tarumutonde
Unnattundi nannedo vuupestonde
Santhoshamlo ee nimisham
Pichekkinattu unde
Rooba ruba roo
Rooba Rooba Song Lyrics in Telugu :
రూబా రూబా హే రూబా రూబా
రూపం చూస్తే హై రబ్బా
తౌబా తౌబా హే తౌబా తౌబా
తూ హే మేరి మేహబూబ
అయ్యా యయ్యో ఏ మయో
నీ వేంట తరుముతోండే
ఉన్నతుంది నన్నేదో వూపేస్తోండే
సంతోషంలో ఈ నిమిషం
పిచెక్కినట్టు ఉండే
రూబా రూబా రూ
రూబా రూబా హే రూబా రూబా
రూపం చూస్తే హై రబ్బా
తౌబా తౌబా హే తౌబా తౌబా
తూ హే మేరి మేహబూబ
ఇంచ్ దూరమే అడ్డున్న
ఎలా ఉండగలమంటుండే
నిన్ను తకమని టొండర చేసే నమధే
కొంటే చేస్తలే చేస్తుంన్న
తనేం చేసిన కదనదే
ఎంత సేపు కలిసున్నా ఆశే తీరదే
ఈ ఆనందంలో సదా ఉండలనుండే
ఆమైకమ్ములోనే మధే వూరేగుటొండే
నీతో సాగే ఈ పయనం
ఆగేన ఇక ఏ నిమిషమ్
రూబా రూబా హే రూబా రూబా
రూపం చూస్తే హై రబ్బా
తౌబా తౌబా హే తౌబా తౌబా
తూ హే మేరి మేహబూబ
రెక్కలో చినట్టు ఉంటుందే
మధే తెలిపో తుంటుందే
రేయి పగలు మాట్లాడేస్తున్న చాలిదే
నవ్వు నాకు తేగా నచిందే
నడుస్తున్న కళ నచిందే
నిన్ను వీడి ఏ వైపుకు అడుగే సాగదే
హూ నువ్వేమంటున్న వినలనిపిస్తు ఉందే
రోజు నీ వూసే కలల్లే పంచుతోండే
నీతో ఉంటే సంతోషం
కాదా నిత్యం నా సొంతం
రూబా రూబా హే రూబా రూబా
రూపం చూస్తే హై రబ్బా
తౌబా తౌబా హే తౌబా తౌబా
తూ హే మేరి మేహబూబ
అయ్యా యయ్యో ఏ మయో
నీ వేంట తరుముతోండే
ఉన్నతుంది నన్నేదో వూపేస్తోండే
సంతోషంలో ఈ నిమిషం
పిచెక్కినట్టు ఉండే
రూబా రూబా రూ
0 Comments