Nenu Nuvvantu Song Lyrics - Orange | Ram Charan | Singers - Naresh Iyer, Nadeesh, UV Jackey
Singer | Naresh Iyer, Nadeesh, UV Jackey |
Composer | Harris Jayaraj |
Music | Harris Jayaraj |
Song Writer | Vanamali |
Nenu Nuvvantu Song Lyrics In English :
Nenu Nuvvantu Verai Unnaa
Naa Keevelaa Neelo Nenunnattugaa
Anipisthu Undhe Vinthagaa
Naa Kosam Nene Vethikenthagaa
O Girl… Nuvve Lekunte
Listen Girl… Emauthaano
Nee Snehaanne Kaavaalantunnaanugaa
Kadhante Naameedhottugaa
Emainaa Chesthaa Nammettugaa
Okasaari Choosi Ne Valachaanaa
Nanu Veedipodhu Ye Maguvainaa
Premisthaane Entho Ghaadamgaa, Gaa Gaa
Naa Premalothulo Munigaakaa
Nuvu Paike Thelave Sulabhamgaa
Praanaalainaa Isthaavegamgaa
Oo Oo… Nenu Nuvvantu Verai Unnaa
Naa Keevelaa Neelo Nenunnattugaa
Anipisthu Undhe Vinthagaa
Naa Kosam Nene Vethikenthagaa, Oo Oo
Nijaayithi Unnodinee…
Nijaalane Annodini
Abaddhame Ruchinchanee Abbaayinee..!
Oke Oka Manchodini…
Romance Lo Pichhodinee
Parledhule Oppesuko Sarenanee..!!
Musugesukodhu Enaadu, Oo
Naa Manase Oo Bhaamaa, Oo
Nanu Nannugaane Choopisthoo, Oo
Kaadhannaa Poraadedhe Naa Premaa, Oo Oo
Nenu Nuvvantu Verai Unnaa
Naa Keevelaa Neelo Nenunnattugaa
Anipisthu Undhe Vinthagaa
Naa Kosam Nene Vethikenthagaa
Tholotthamaa Thilotthamaa
Pratheekshanam Virodhamaa
Ivaala Naa Prapanchame
Nuvve Sumaa
Oo Oo Grahaalake Valesinaa
Dhive Alaa Dhigochhinaa
Ilaanti Oo Magaadine Choollevammaa..!!
Okanaati Taj Mahalainaa
Naa Mundhu Poorille
Ikapaina Goppa Premikudai
Lokamlo Niliche Pere Naadhele, Oo Oo Oo
Nenu Nuvvantu Song Lyrics In Telugu :
నేను నువ్వంటూ వేరై ఉన్నా
నా-కీవేళా నీలో నేనున్నట్టుగా
అనిపిస్తూ ఉందే వింతగా
నా కోసం నేనే వెతికేంతగా
ఓ గర్ల్… నువ్వే లేకుంటే
లిసన్ గర్ల్… ఏమౌతానో
నీ స్నేహాన్నే కావాలంటున్నానుగా
కాదంటే నామీదొట్టుగా
ఏమైనా చేస్తా నమ్మేట్టుగా
ఒకసారి చూసి నే వలచానా
నను వీడిపోదు ఏ మగువైనా
ప్రేమిస్తానే ఎంతో గాఢంగా, గా గా
నా ప్రేమలోతులో మునిగాకా
నువు పైకి తేలవే సులభంగా
ప్రాణాలైనా ఇస్తావేగంగా
ఓ ఓ, నేను నువ్వంటూ వేరై ఉన్నా
నాకీవేళా నీలో నేనున్నట్టుగా
అనిపిస్తూ ఉందే వింతగా
నాకోసం నేనే వెతికేంతగా, ఓ ఓ
నిజాయితీ ఉన్నోడినీ…
నిజాలనే అన్నోడినీ
అబద్దమే రుచించనీ అబ్బాయినీ..!
ఒకే ఒక మంచోడినీ…
రొమాన్సులో పిచ్చోడినీ
పర్లేదులే ఒప్పేసుకో సరేననీ..!!
ముసుగేసుకోదు ఏనాడూ, ఓ
నా మనసే ఓ భామా, ఓ
నను నన్నుగానే చూపిస్తూ, ఓ
కాదన్నా పోరాడేదే నా ప్రేమా, ఓ ఓ
నేను నువ్వంటూ వేరై ఉన్నా
నాకీవేళా నీలో నేనున్నట్టుగా
అనిపిస్తూ ఉందే వింతగా
నాకోసం నేనే వెతికేంతగా
తిలోత్తమా తిలోత్తమా…
ప్రతీక్షణం విరోధమా
ఇవాళ నా ప్రపంచమే… నువ్వే సుమా
ఓ ఓ గ్రహాలకే వలేసినా…
దివే అలా దిగొచ్చినా
ఇలాంటి ఓ మగాడినే చూళ్ళేవమ్మా..!!
ఒకనాటి తాజ్ మహలైనా
నా ముందూ పూరిల్లే
ఇకపైన గొప్ప ప్రేమికుడై
లోకంలో నిలిచే పేరే నాదేలే, ఓఓ ఓ
నేను నువ్వంటూ వేరై ఉన్నా
నాకీవేళా నీలో నేనున్నట్టుగా
అనిపిస్తూ ఉందే వింతగా
నాకోసం నేనే వెతికేంతగా
నువ్వే లేకుంటే… ఏమౌతానో
నీ స్నేహాన్నే కావాలంటున్నానుగా
కాదంటే నామీదొట్టుగా
ఏమైనా చేస్తా నమ్మేట్టుగా
ఒకసారి చూసి నే వలచానా
నను వీడిపోదు ఏ మగువైనా
ప్రేమిస్తానే ఎంతో గాఢంగా, గా గా
నా ప్రేమలోతులో మునిగాకా
నువు పైకి తేలవే సులభంగా
ప్రాణాలైనా ఇస్తావేగంగా
ఓఓ ఓఓ… నానానా నానన్నాన్నా
నానానా… నానన్నాన్నా………
0 Comments